నేను మారిపోయానంటోన్న మంచు లక్ష్మి.! మ్యాటర్ ఏంటంటే.!
- December 15, 2022
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నటిగా అడపా దడపా సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే కొన్ని డిజిటల్ షోలతోనూ ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వుంటుంది మంచు లక్ష్మి ప్రసన్న. అప్పుడప్పుడూ హాట్ హాట్ పిక్స్‌తో పాటూ, ఫ్యామిలీకి సంబంధించిన, తన మూవీస్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంది.
తాజాగా మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘గతంలో నేను కొన్ని తప్పులు చేశాను. వాటిని మార్చడం ఇప్పుడు కుదరదు. కానీ, ఇప్పుడు నేను మారిపోయాను.. ఆ తప్పులు మళ్లీ చేయను..’ అంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ ఆలోచింపచేస్తోంది.
తప్పులు చేసి, మారిపోయానని చెప్పిన మంచు లక్ష్మి.. ఆ తప్పులేంటో చెప్పకపోవడం విశేషం. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ తదితర భాషల్లోనూ మంచు లక్ష్మి పలు చిత్రాల్లో నటించింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







