అరేబియా సముద్రంలో అల్పపీడనం
- December 17, 2022
మస్కట్: అరేబియా సముద్రానికి ఆగ్నేయంలో ఏర్పడిన ఉష్ణమండల పరిస్థితి తీవ్ర ఉష్ణ మండలీయ అల్పపీడనంగా మారిందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. అరేబియా సముద్రం ఆగ్నేయంలోని ఉష్ణమండల పరిస్థితి లోతైన ఉష్ణమండల అల్పపీడనంగా మారిందని తాజా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 'కేంద్రం చుట్టూ గాలి వేగం 28-33 నాట్స్గా అంచనా వేయబడింది. అది పశ్చిమం/వాయువ్యంగా అరేబియా సముద్రం మధ్యలో కొనసాగుతుంది.’’ అని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







