పబ్లిక్ పార్కులలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు.. అడ్డుకట్టకు కంచె, సీసీ కెమెరాలు
- December 17, 2022
బహ్రెయిన్: చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పబ్లిక్ ఉద్యనవాలు దుర్వినియోగం కాకుండా వాటిచుట్టు కంచె వేయాలని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు అధికారులకు సూచించారు. చీకటి పడిన తర్వాత కొందరు యువకులు పార్కుల్లోకి బలవంతంగా వచ్చి తిష్ట వేస్తున్నారని వారు తెలిపారు. పబ్లిక్ పార్కులలో ఉండాల్సిన ఆహ్లాదకర పరిస్థితులను వారు దెబ్బతీస్తున్నారని నివాసితుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదులు అందిన పార్కుల చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







