జిసిసి దేశాల్లో బహ్రెయినీలకే అతి తక్కువ సేలరీ హైక్
- April 26, 2016
జిసిసి వర్కర్స్ ఈ ఏడాది అతి తక్కువ సేలరీ హైక్ ఉంటుందని, ఇది ఈ దశాబ్దంలోనే అతి తక్కువని గల్ఫ్ టాలెంట్ అనే రిక్రూట్‌మెంట్ ఫర్మ్ అంచనాలు వెల్లడించాయి. ఈ సర్వేలో 700 ఎంప్లాయర్స్, 25,000 మంది ప్రొఫెషనల్స్ ఆరు జిసిసి దేశాల నుంచి పాల్గొన్నారు. జిసిసి వ్యాప్తంగా సేలరీ ఇంక్రీజ్ రేట్ 5.2గా ఉంది. ఇది 2015లో 5.7గా ఉంది. ఆయిల్ మరియు గ్యాస్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రిటైల్ రంగంలో మాత్రం పరిస్థితి కొంచెం మరుగ్గా ఉంది. హెల్త్‌కేర్ రంగంలో బూమ్ కనిపిస్తుంది. బహ్రెయిన్‌లో సబ్సిడీల కోత కారణంగా సేలరీ హైక్‌పై ప్రొఫెషనల్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా వలసదారులు హైక్ కోసం ఎదురు చూస్తుండగా, వారికి ఈ లోయెస్ట్ హైక్ రేట్ ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







