చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా

- December 17, 2022 , by Maagulf
చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా

యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివాసితులను హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించే నేరాలు 2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31లోని ఆర్టికల్ 209 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ షేర్ చేసింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలుశిక్షతోపాటు Dh100,000 -Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com