బహ్రెయిన్ జాతీయ దినోత్సవం: పలువురిని సత్కరించిన కింగ్ హమద్
- December 17, 2022
బహ్రెయిన్: జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి కింగ్ హమద్ వివిద రంగాల్లో విశేష కృషి చేసిన పలువురిని సత్కరించారు. వారిని జాతీయ మార్గదర్శకులని అభివర్ణించారు. రాయల్ సత్కారం పొందిన వారందరూ బహ్రెయిన్ అభివృద్ధికి దోహదం చేస్తూ వివిధ రంగాలలో విశిష్ట పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహ్రెయిన్ వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. విధులు, చారిత్రాత్మక ప్రదేశాలు వివిధ రంగుల లైటింగులతో వెలిగిపోయాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







