టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ ప్లీనరీ ప్రారంభo..
- April 26, 2016
టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండా ఎగురవేసి 10.40గంటల ప్రాంతంలో ప్లీనరీ ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించారు. ప్లీనరీకి భారీ సంఖ్యలో ప్రతినిధులు, నేతలు పార్టీ అభిమానులు తరలి వచ్చారు. ఈ ప్లీనరీలో ప్రధానంగా పదిహేను అంశాలను చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి







