2.64 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడైన కార్ నంబర్ ప్లేట్
- December 22, 2022
యూఏఈ: డిస్టింక్టివ్ వెహికల్ నంబర్ ప్లేట్ల కోసం 111వ బహిరంగ వేలం ద్వారా 30.8 మిలియన్ దిర్హామ్‌ల ఆదాయం వచ్చిందని దుబాయ్‌కి చెందిన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వేలంలో 'O 36' నంబర్ ప్లేట్ కు Dh2.64 మిలియన్లు వచ్చాయంది. 'U 66666'కు Dh1.46 మిలియన్లు, 'Z 786'కు Dh1.035 మిలియన్లు, 'V 44444' నంబర్ ప్లేట్ కు AED1 మిలియన్ల ఆదాయం వచ్చాయని ఆర్టీఏ వెల్లడించింది. రెండు, మూడు, నాలుగు, ఐదు అంకెల బేరింగ్ (H-J-K-L-M-N-O-P-Q-R-S-T-U-V-W-X-Y-Z) కోడ్లతో కూడిన ఈ వేలంలో 90 “ఫ్యాన్సీ ప్లేట్లను” అందుబాటులో పెట్టినట్లు ఆర్టీఏ తెలిపింది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







