కువైట్ లో భారీ వర్షాలు.. వాహనదారులకు జాగ్రత్తలు
- December 24, 2022
కువైట్: దేశవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, విస్తారంగా వర్షాలు పడుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కొన్ని సలహాలను సూచించింది. వర్షాలు పడే సమయంలో వాహనాల డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, నీటి గుంటలతో ఉండే రోడ్లకు దూరంగా ఉండాలని, భద్రతా అధికారుల మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ కోరింది. వాహనదారులు వారి ముందు ఉన్న వాహనం నుండి చాలా దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలను వెనుక సీటుపై కూర్చోబెట్టాలని సూచించింది. కువైట్ ప్రస్తుతం అస్థిర వాతావరణాన్ని చూస్తోందని, అడపాదడపా వర్షపాతం, కొన్ని ప్రాంతాలలో తక్కువ దృశ్యమానత ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







