ఫర్వానియాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
- December 24, 2022
కువైట్: ఫర్వానియాలోని ఒక అపార్ట్మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున అగ్నప్రమాద సమాచారం అందగానే కువైట్ ఫైర్ ఫోర్స్ బృందం భవనాన్ని అదుపులోకి తీసుకుని మంటలను ఆర్పివేసిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. ఫర్వానియా నుండి ఫైర్ ఫోర్స్ బృందం 9 అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలను శ్రమించి ఆర్పివేశారని పేర్కొంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది భవనాన్ని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా కాలిన గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







