యూఏఈ స్కూల్ టైమింగ్స్‌లో మార్పు
- April 27, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ సమయాన్ని ఒక గంట వరకు తగ్గించింది. మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి ఈ టైమింగ్స్ మార్పు వర్తిస్తుంది. ఉదయం 7.15 నిమిషాలకు బాయ్స్ స్కూల్స్ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు స్కూలు సమయం ముగుస్తుంది. ఇదివరకు ఈ సమయం మధ్యాహ్నం 1.45 వరకు ఉండేది.సెకెండ్ మరియు సెండరీ స్కూల్స్‌కి ఈ సమయం 1.35 వరకు ఉంటుంది. ఇది గతంలో 2.35గా ఉండేది. గర్ల్స్ స్కూల్స్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఫస్ట్ స్టేజ్ పిల్లలకి 1.35తో స్కూలు ముగుస్తుంది. గతంలో ఇది 2.30 గంటలు. సెకెండ్ మరియు సెకెండరీ స్టేజ్‌కి 2.20 వరకు ఉంటుంది. ఇది గతంలో 3.20 గంటలుగా ఉంది. సెకెండరీ మరియు సెకెండరీ స్టేజెస్‌కి గతంలో 8 క్లాసులు ఉండగా, ఇకపై అవి ఏడు క్లాసులకే పరిమితమవుతాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







