'బహ్రెయిన్ తెలుగు కళాసమితి' ఆధ్వర్యం లో 'మేడే' వేడుకలు

- April 27, 2016 , by Maagulf

బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఆధ్వర్యం లో మే 1 వ తేది ఆదివారం 'మేడే' వేడుకలు నిర్వహిస్తున్నారు తెలుగు వారు అందరకీ ప్రవేశం ఉచితం...EC-2016-2018.. వాసుదేవరావు తెలుగు కళా సమితి(కల్చురల్ సెక్రటరి) బహ్రెయిన్  సంప్రదించు మొబైల్ నెం#36760146,33141251.

ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని తెలుగుకళాశామితి EC 2016-2018 కమిటీ మీకు స్వాగతము పలుకుతుంది...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com