ఇనయా లవ్స్ సోహెల్.! షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.!
- December 27, 2022
బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా, గత సీజన్ కంటెస్టెంట్ అయిన సోహెల్‌తో పీకల్లోతు ప్రేమలో వుందట. అందంగా ముస్తాబై వచ్చి ప్రత్యేకంగా సోహోల్‌కి తన ప్రేమను ప్రపోజ్ చేసేసింది ఇనయా.
సోహెల్‌కి లవ్ ప్రపోజ్ చేస్తున్న ఇనయా వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘ప్రేమ వున్నంత వరకూ కాదు, ప్రాణం వున్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే వుంటా సోహెల్’ అంటూ ఈ వీడియోలో ఇనయా, సోహెల్‌కి లవ్ ప్రపోజ్ చేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజనం అవాక్కవుతున్నారు. ఏంటిదంతా నిజమేనా.? లేదంటే సినిమా ప్రమోషన్ కోసమా.? అని డౌటామనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సోహెల్ హీరోగా ‘లక్కీ లక్ష్మణ్’ అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా డిశంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే, సోహోల్ ఇలా కొత్తగా ప్లాన్ చేసి వుంటాడని అనుకుంటున్నారంతా. చూడాలి మరి, అసలు నిజమేంటో.!
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







