యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మార్గదర్శకాలు
- December 28, 2022
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమాన ప్రయాణీకుల కోసం కొవిడ్ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.ఎయిర్ ఇండియా ఎక్ష్ప్రెస్స్ యూఏఈ నుంచి భారతదేశానికి ప్రయాణించే వారందరూ మాస్క్‌లను ఉపయోగించాలని, విమానాల్లో భౌతిక దూరాన్ని అనుసరించాలని ఎయిర్ ఇండియా పేర్కొంది.కొవిడ్ గైడ్‌లైన్స్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోస్ట్-అరైవల్ కరోనా పరీక్ష అవసరం లేదని కూడా మార్గదర్శకాలు పేర్కొన్నాయి.కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టింది.
చైనాలో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలను సేకరించి కరోనావైరస్ పరీక్షలు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నందున చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







