పాత స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిపివేత

- December 29, 2022 , by Maagulf
పాత స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిపివేత

యూఏఈ: 2023 జనవరి 1 నుండి, ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp )పాత స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయం నిలిచిపోతుంది. కాగా, వాట్సాప్ సేవల పున:ప్రారంభం కావాలంటే వినియోగదారులు అప్‌గ్రేడ్ చేసుకోవాలని కంపెనీ ప్రకటించింది. ఐఫోన్  5, అలాగే కొన్ని LG మోడల్‌లతో సహా నలభై-తొమ్మిది విభిన్న బ్రాండ్‌లలో వాట్సాప్ సేవలు ప్రభావితమవుతాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com