పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేత
- December 29, 2022
యూఏఈ: 2023 జనవరి 1 నుండి, ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp )పాత స్మార్ట్ఫోన్లలో పనిచేయం నిలిచిపోతుంది. కాగా, వాట్సాప్ సేవల పున:ప్రారంభం కావాలంటే వినియోగదారులు అప్‌గ్రేడ్ చేసుకోవాలని కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 5, అలాగే కొన్ని LG మోడల్‌లతో సహా నలభై-తొమ్మిది విభిన్న బ్రాండ్లలో వాట్సాప్ సేవలు ప్రభావితమవుతాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం