6 రోజులపాటు ‘సల్మాన్ హైవే రైట్ రోడ్’ మూసివేత
- December 31, 2022
మనామా: టెలికనెక్షన్ BNET ఛాంబర్ నిర్వహణ పనుల నేపథ్యంలో షేక్ సల్మాన్ హైవేపై అల్ కుఫుల్ ఏరియా నుండి వెళ్లే కుడి మలుపును మూసివేయనున్నట్లు ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ వెల్లఢించింది. సల్మాన్ హైవే నుండి రోడ్ నెం. 1219 కు వెళ్లే ట్రాఫిక్ ను చుట్టుపక్కల రోడ్లకు మళ్లించబడుతుందని పేర్కొంది. మూసివేత ఆంక్షలు 2023 జనవరి 2వ తేదీ( సోమవారం) నుండి 6 రోజుల పాటు అమలులోకి వస్తుందని తెలిపింది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి, పాటించాలని అభ్యర్థించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







