మత్తుపదార్థాల వినియోగ నిరోధంపై సుల్తాన్ సమీక్ష
- January 04, 2023
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షతన మంగళవారం అల్ బరాకా ప్యాలెస్‌లో మంత్రి మండలి సమావేశం జరిగింది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల వ్యాప్తిపై డేటాను సమీక్షించారు. మత్తుపదార్థాల సమస్యను ఎదుర్కోవడంలో సంబంధిత విభాగాలు చేసిన ప్రయత్నాలను హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అభినందించారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (2023-2028)లో డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను పరిష్కరించడానికి ఐదేళ్ల జాతీయ వ్యూహం ఆమోదించబడిందని సుల్తాన్ గుర్తుచేశారు. మత్తుపదార్థాల వినియోగం కారణంగా (ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, భద్రత) ప్రభావాలను పరిమితం చేయడానికి అవసరమైన నిరోధక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







