బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి
- January 04, 2023
మస్కట్: యువ ఔత్సాహిక క్రీడా ప్రేమికుడు మృతి పట్ల మస్కట్‌లోని భారతీయ ప్రవాస క్రీడా సంఘం మంగళవారం సంతాపం తెలిపింది. సోమవారం సాయంత్రం ఘుబ్రాలోని నివాస ప్రాంగణంలో బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల భారతీయుడు గుండెపోటుకు గురయ్యాడు. బ్యాట్మింటన్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో రెగ్యులర్ క్రికెటర్ అయిన మృతుడు.. బ్యాట్మింటన్ కోర్టుల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







