2022లో 30,000 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 04, 2023
కువైట్ : 2022 సంవత్సరంలో దాదాపు 30,000 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 660 మంది న్యాయపరమైన బహిష్కరణలు ఉండగా.. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలున్నాయి. బహిష్కరణకు గురైన 17,000 మంది పురుషులు, 13,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది భారతీయ జాతీయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో 6,400 మంది భారతీయులను కువైట్ బహిష్కరించింది. బంగ్లాదేశ్ (3,500), ఈజిప్ట్ (3,000), ఫిలిప్పైన్ (3,000) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







