జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్.. సంతాపం తెలిపిన అమీర్

- January 06, 2023 , by Maagulf
జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్.. సంతాపం తెలిపిన అమీర్

దోహా:  జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్ అల్ మజలీ మరణంపై అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన జోర్డాన్‌ చెందిన కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్‌కు సంతాప సందేశాన్ని పంపించారు. 

అబ్దెల్సలామ్ అల్ మజలీ  1993 నుండి 1995 వరకు జోర్డాన్ ప్రధాన మంత్రిగా, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మంత్రిగా పనిచేశారు. అతను 1997 నుండి 1998 వరకు రెండవసారి ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com