స్వీట్ వార్నింగ్.! సమంతని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్.!
- January 09, 2023
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు రాబోతోంది.మయోసైటిస్ కారణంగా గత కొన్నాళ్లుగా ట్రీట్‌మెంట్ కోసం విదేశాల్లో వుండిపోయిన సమంత, ఇటీవలే స్వదేశం తీరిగొచ్చింది.
త్వరలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో సమంత పాల్గొనబోతోందనీ తాజా సమాచారం.
సమంత బయటకి వస్తే, ఆమెను అడగాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయంటూ, మీడియా సంసిధ్దంగా వుంది. కానీ, తన హెల్త్‌కి సంబంధించిన విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ అడిగి ప్రస్తుతం సమంతను ఇబ్బంది పెట్టొద్దని ఆమె సన్నిహితులు, డై హార్ట్ అభిమానులూ కోరుకుంటున్నారట.
కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలన్నది వారి వుద్దేశ్యం. ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’ రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్