బహ్రెయిన్‌లో బెస్ట్ హార్స్ కండిషన్ అవార్డు రేసు

- January 13, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో బెస్ట్ హార్స్ కండిషన్ అవార్డు రేసు

బహ్రెయిన్: హర్ హైనెస్ షైఖా నూరా బింట్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో  ప్రైవేట్ స్టేబుల్స్ రేస్ 120 కిమీల ప్రైవేట్ స్టేబుల్స్ రేసు ప్రారంభం కానుంది. ఈ రేసును అల్ ఫుర్సాన్ టీమ్ హెడ్, షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బెస్ట్ హార్స్ కండిషన్ అవార్డును అంజేస్తారు. అలాగే జాకీ, ట్రైనర్, గ్రూమర్‌ల విభాగంలోనూ బహుమతులు, ఆర్థిక రివార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ ద్వారా గుర్తింపు పొందిందని నిర్వాహకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com