ఫిబ్రవరి 15 నుండి ‘నేషనల్ డే కష్టా’ ప్రాజెక్ట్
- January 13, 2023
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సులైబిఖాత్లో కొత్త వినోద ప్రాజెక్ట్ ‘నేషనల్ డే కష్టా’కు కువైట్ ఆమోదం తెలిపింది. సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం KD 149,700 ఖర్చు చేయనుంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందంపై సంతకం చేసింది, ఈ కొత్త ప్రాజెక్ట్ ను ఫిబ్రవరి 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'నేషనల్ డే కష్టా' ప్రాజెక్టులో పిల్లల ఆటలు, రెస్టారెంట్లు, క్యాంపు ప్రాంతాలు, ఒక థియేటర్ ఉంటందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎడారి థీమ్తో కువైట్ వారసత్వం నుండి ప్రేరణ పొందిన జాతీయ వినోద ప్రాజెక్ట్ను కువైట్ యువ వాలంటీర్ల బృందం రూపకల్పన చేసింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







