శృతిహాసన్ పై ‘వీర సింహారెడ్డి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- January 19, 2023
గోపీచంద్ మలినేనితో శృతిహాసన్‌కి లవ్వంట. అందుకే పబ్లిగ్గా స్టేజ్‌పై ‘ఐ లవ్ యూ’ చెప్పేశాడు.. అంటూ సోషల్ మీడియాలో ఇటు శృతిహాసన్కీ, అటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి లింకులు అంటగట్టేసి వార్తలు వైరల్ చేసేశారు.
కట్ చేస్తే, గోపీచంద్ మలినేని ఈ ప్రచారంపై తన స్పందన తెలియజేశారు. శృతి హాసన్ తనకెంతో ఇష్టమైన హీరోయిన్ అనీ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి మూడు సినిమాలు తెరకెక్కించాననీ చాలా కంఫర్టబుల్ హీరోయిన్ అనీ తెలిపారు.
‘బలుపు’, ‘క్రాక్’, ఇప్పుడు ‘వీర సింహారెడ్డి’.. ఇలా మూడు సినిమాలు తెరకెక్కించిన హీరోయిన్‌తో కాస్త చనువు ఎక్కువగా వుండడం సహజమే. అలాగే, శృతి హాసన్ తనకు ఫ్యామిలీ మెంబర్ లెక్క.. తన భార్య, కుమారుడికీ కూడా శృతి చాలా క్లోజ్ అని ఆయన తెలిపారు. అంతేకాదు, ఓ చెల్లెలి లెక్క. అన్నయ్యా.. అని శృతి తనను సంబోధిస్తుందనీ.. ఆ క్రమంలోనే చెల్లెలిపై కన్సాన్ చూపించాననీ, తల్లికీ, చెల్లికీ చెప్పినట్లే ఐ లవ్ యూ చెప్పాననీ.. అందులో ఇంతలా పెడార్ధాలు తీసేశారనీ ఆయన తాజాగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.
గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయ్.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్‌లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్‌లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







