దుబాయిలో పబ్లిక్‌గా తినడం తాగటం చేస్తే శిక్షలు

- June 18, 2015 , by Maagulf
దుబాయిలో  పబ్లిక్‌గా తినడం తాగటం చేస్తే శిక్షలు

రమదాన్ ఉపవాస సమయాల్లో ఆరుబయట బహిరంగంగా తినటం, తాగటం చేసేవారికి యు.ఎ.ఈ. ఫెడరల్ శిక్షాస్మృతి -ఆర్టికిల్ 313 ప్రకారం, 2,000 దిర్హాం వరకు జరిమాన, ఒక మాసం వరకు జైలు శిక్ష విధించబడుతుందని ఎమరేట్స్ లోని ప్రసిద్ధ వకీలు మరియు సలహాదారు హెచ్చరించారు.

ఉపవాస దీక్ష ముస్లిములకు, ముస్లిమేతరులకు కూడా ఐచ్చికమైనప్పటికీ, యు.ఎ.ఈ. చట్టం, సాంప్రదాయాల ప్రకారం పవిత్ర  రమదాన్ నెల పర్యంతం, ఏ ఒక్కరికీ బహిరంగ భోజనo, తాగడం అనుమతించబడవు.

 

--శాలెం బాబు (అడ్వకేట్,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com