దుబాయిలో పబ్లిక్‌గా తినడం తాగటం చేస్తే శిక్షలు
- June 18, 2015రమదాన్ ఉపవాస సమయాల్లో ఆరుబయట బహిరంగంగా తినటం, తాగటం చేసేవారికి యు.ఎ.ఈ. ఫెడరల్ శిక్షాస్మృతి -ఆర్టికిల్ 313 ప్రకారం, 2,000 దిర్హాం వరకు జరిమాన, ఒక మాసం వరకు జైలు శిక్ష విధించబడుతుందని ఎమరేట్స్ లోని ప్రసిద్ధ వకీలు మరియు సలహాదారు హెచ్చరించారు.
ఉపవాస దీక్ష ముస్లిములకు, ముస్లిమేతరులకు కూడా ఐచ్చికమైనప్పటికీ, యు.ఎ.ఈ. చట్టం, సాంప్రదాయాల ప్రకారం పవిత్ర రమదాన్ నెల పర్యంతం, ఏ ఒక్కరికీ బహిరంగ భోజనo, తాగడం అనుమతించబడవు.
--శాలెం బాబు (అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్