అక్కినేని తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలకు నాగ చైతన్య రెస్పాన్స్.!
- January 24, 2023‘వీర సింహారెడ్డి’ సక్సెస్ మీట్లో భాగంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘ ఆ రంగారావు.. అక్కినేని తొక్కినేని..’ అంటూ నోటి దురద ప్రదర్శించారాయన.
దాంతో, అక్కినేని అభిమానులకు మండింది. ‘నందమూరీ ముండ మూరి.. ’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేశారు. అలాగే ‘మెంటల్ బాలయ్య’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు.
ఈ వ్యాఖ్యలకు తాజాగా నాగ చైతన్య రెస్పాండ్ అయ్యాడు. ‘ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీరంగారావు మన తెలుగు కళామతల్లి బిడ్డలు. వారిని అగౌరవపరిచేలా మాట్లాడడం మనల్ని మనం కించపరుచుకున్నట్లే..’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ రచ్చ ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు