కీర్తి సురేష్ లవ్ ఎఫైర్.! ఇప్పటిది కాదు సుమీ.!
- January 25, 2023
మహానటి కీర్తి సురేష్ లవ్‌లో పడిందన్న వార్తలు ఈ మధ్య తెగ హల్‌చల్ చేస్తున్నాయ్. అలాగే కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట.. అనే వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా మరోసారి కీర్తి ప్రేమ, పెళ్లి వార్తలు సరికొత్తగా తెర పైకి వచ్చాయి. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడితో లవ్‌లో వుందనీ, గత పదమూడేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్‌తో లవ్‌లో వుందట కీర్తి సురేష్. ఆయననే పెళ్లి చేసుకోవాలన్న వుద్దేశ్యంలో వుందట. అయితే ఇప్పుడప్పుడే కాదట. నాలుగేళ్ల తర్వాత ఆ ముచ్చట చెబుతానంటోంది కీర్తి సురేష్.
ప్రస్తుతం చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలోనూ, నానితో ‘దసరా’ సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తోంది. ‘దసరా’ కోసం కీర్తి డీ గ్లామర్ అండ్ నేచురల్ లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







