హీరోయిన్‌కి తల్లి పాత్రలో కాజల్.! నిజమేనా.?
- January 25, 2023 
            చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించాల్సి వుండగా, లాస్ట్ మినిట్‌లో ఆమెను తొలిగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడం.. తాత్కాలికంగా సినిమాలకు దూరం కావడం జరిగింది.
రీసెంట్గా కాజల్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హుషారుగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఓకే చేసిన ‘ఇండియన్ 2’ ప్రాజెక్టు కోసం కాజల్ ప్రస్తుతం బిజీగా వర్క్ చేస్తోంది.
ఇదిలా వుంటే, తాజాగా బాలయ్య సినిమాలో కాజల్‌కి ఛాన్స్ దక్కిందనీ సమాచారం. బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో మూవీలో హీరోయిన్ కాజల్ అని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే, కాజల్ అగర్వాల్, నేటి హీరోయిన్ శ్రీలీలకు తల్లి పాత్రలో కనిపించబోతుందా.? అనే అనుమాలొస్తున్నాయ్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు







