హార్ట్ ఎటాక్ లక్షణాలు ముందుగానే గమనించొచ్చా.!
- January 28, 2023
శరీరంలో కొన్ని భాగాల్లో కలిగే అసౌకర్యం కారణంగా గుండెకు సంబంధించి ఏదో సమస్య వుందని అనుమానాలించాల్సిందే.. అంటున్నారు వైద్యులు. సహజంగానే అనిపించే ఈ సంకేతాల్ని అశ్రద్ధ చేయకూడదనీ హెచ్చరిస్తున్నారు.
కడుపులో అజీర్ణం చాలా ఇబ్బంది పెట్టే సమస్య. కానీ సహజంగా అనిపించే సమస్యే. అన్ని సార్లూ ఈ అజీర్ణ సమస్యని తేలిగ్గా చూడకూడదంటున్నారు.
ఛాతీ భాగంలో పట్టేసినట్లు, ఛాతీపై ఏదో బరువు వుంచినట్లుగా అనిపించే సమస్యనూ అస్సలు లైట్ తీసుకోకూడదు సుమా. ఇది కూడా గుండె జబ్బుకు ప్రాధమిక సూచనగానే భావించాలట.
నడుస్తున్నప్పుడు మోకాలి వెనక భాగంలో, పాదాల్లో నొప్పి వస్తుంటే, ఇది రక్తప్రసరణకు సంబంధించిన డిజార్డర్‌గా పరిగణించాలి. ఇది గుండె జబ్బు వచ్చే ముందు సంకేతం.
చాలా చిన్న చిన్న సమస్యలుగా పరిగణించే ఈ సమస్యల్ని లైట్ తీసుకోకుండా ముందుగానే మేల్కొంటే మంచిదని గుండె సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







