ఫిబ్రవరి 19, 26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు
- January 28, 2023
కువైట్: ఇస్రా, మిరాజ్ సందర్భంగా కువైట్లోని స్థానిక బ్యాంకులకు ఫిబ్రవరి 19న సెలవు దినంగా ప్రకటించారు. ఫిబ్రవరి 20న కార్యాలయాన్ని పునఃప్రారంభించనున్నట్లు కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇనిస్టిట్యూషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ తెలియజేశారు. తిరిగి ఫిబ్రవరి 26, 27 తేదీలలో బ్యాంకులకు సెలువులు ఉంటాయని ఫిబ్రవరి 28 నుండి అధికారిక పని వేళలు తిరిగి ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







