ఉల్లితో ఊబకాయానికి చెక్.!
- January 31, 2023ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అవును నిజమే. ఉల్లిపాయ లేకుండా వంటింట్లో రోజు గడవదు. అలాంటి ఉల్లితో మరెన్నో తెలియని ప్రయోజనాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా ఊబకాయ సమస్య వున్నవాళ్లు ఆ మందులు, ఈ మందులూ అంటూ ఆసుపత్రుల వెంట తిరుగుతూ బోలెడన్ని డబ్బులు తగలేస్తుంటారు. కానీ, మన ఇంట్లో అతి చవకగా దొరికే ఉల్లిపాయతోనే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అదెలాగో తెలుసుకుందాం.
* తాజా పండ్ల రసం మాదిరే ఉల్లి రసం కూడా చేసుకోవచ్చు. అందులో కొద్దిగా నిమ్మరసం వేసి, తీసుకుంటే కొవ్వు ఈజీగా కరుగుతుందట.
* ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, వేడి నీటిలో వేసి ఉడికించి దానికి నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం చేర్చి సూప్‌లా తాగితే, బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ.
* కూరల్లో కంటే ఉల్లిని పచ్చిగా తింటే బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు