హన్సిక సంచలనం.! ‘105 మినిట్స్’.!
- January 31, 2023
సినీ ప్రపంచంలో రకరకాల టెక్నాలజీలు పరిచయమయ్యాయ్. తాజాగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ అనే కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది ముద్దుగుమ్మ హన్సిక తన సినిమాతో.
హన్సిక నటించిన కొత్త సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్ (105 మినిట్స్)’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా గురించి చెబుతూ ప్రపంచంలోనే మొదటి సారి ఈ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతోందని అంటోంది.
సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ అది కూడా హన్సిక మాత్రమే కనిపిస్తుందట. 105 నిముషాల పాటు, ప్రేక్షకుల్ని సరికొత్త థ్రిల్‌కి గురి చేయనుందట ఈ సినిమా. అదెలాగో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!







