ఫుల్ జోష్ మీదున్న సమంత.! యాక్షన్ మోడ్ ఆన్.!
- February 02, 2023
‘మయో సైటిస్’ అనే అనారోగ్య సమస్య నుంచి కోలుకున్నాకా సమంత కెరీర్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ముందుగా సైన్ చేసిన ప్రాజెక్టులు ఒక్కొక్కటీ సెట్ చేసుకుంటూ వస్తోంది. షూటింగులకు హాజరవుతోంది.
తెలుగులో ‘ఖుషీ’ సినిమా చేస్తోంది సమంత. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం తన వల్లే ఆగిపోయినందుకు విజయ్ దేవరకొండకీ, ఆయన ఫ్యాన్స్‌కీ స్వయంగా క్షమాపణలు చెప్పింది సమంత.
అలాగే, ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సమంత సైన్ చేసిందన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజైంది. ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ అది. అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ సిరీస్‌కి సంబంధించి సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా.
ఫుల్ ఆఫ్ యాక్షన్ మోడ్‌లో సమంత కనిపిస్తోంది ఈ పోస్టర్‌లో. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఇది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం