ఆవ నూనెతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
- February 06, 2023ఆవ నూనెను ఎక్కువగా నార్త్ ఇండియాలో వాడుతుంటారు. సౌత్‌లో దీని వాడకం తక్కువే. కానీ, ఆవాలను గింజల రూపంలో సౌత్ ఇండియన్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతీ రోజూ వాడుతుంటారు తాలింపు దినుసుల రూపంలో.
అయితే, ఆవ గింజల కన్నా, ఆవ నూనెతో అందే ఆరోగ్య ప్రయోనాలు అనేకం అని చెబుతున్నారు. ఆవనూనెలో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు అధికంగా వుంటాయ్. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసే గుణం దీనికి చాలా ఎక్కువ.
అలాగే, గుండె సంబంధింత వ్యాధులు దరి చేరకుండా వుండేందుకు ఆవ నూనె తోడ్పడుతుంది.
ఆవ నూనెను అధికంగా తీసుకునే వారి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అస్సలు అవకాశం వుండదని ఓ సర్వేలో తేలింది.
కొన్ని హానికరమైన ఫంగస్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. స్వచ్ఛమైన ఆవనూనె జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, చర్మాన్ని కాంతివంతం చేసేందుకు తోడ్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆవనూనె దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్లను నియంత్రణలో వుంచేందుకు తోడ్పడుతుందని తేలింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి