అఫీషియల్ అప్డేట్.! ‘శాకుంతలం’ వాయిదా నిజమే.!
- February 07, 2023
సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమా వాయిదా పడిందంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా వుత్త ప్రచారమే అనుకున్నారంతా. తాజాగా అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు.
ఈ నెల 17న విడుదల కావల్సిన ‘శాకుంతలం’ వాయిదా పడిందని తెలిపారు. అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందనీ, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ, ఆలస్యమవుతూ వచ్చిన ‘శాకుంతలం’ ఏది ఏమైనా ఈ సారి రిలీజ్ చేసి తీరాలనుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. కానీ, ఈ సారి కూడా జరగలేదు. ఎప్పటికి రిలీజవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







