టర్కీ-సిరియాలో 7900 మార్కు దాటిన భూకంప మరణాలు
- February 08, 2023
అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య కనీసం 7,926 కు పెరిగింది. టర్కీలో కనీసం 5,894 మంది మరణించగా.. 34,810 మంది గాయపడ్డారని టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు. వాయువ్య సిరియాలో మృతుల సంఖ్య 1,220కి పెరిగిందని, అదే సమయంలో 2,600 మంది గాయపడ్డట్లు సిరియన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 దక్షిణ ప్రావిన్స్‌లలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







