నకిలీ సందేశాల వ్యాప్తి.. హెచ్చరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ
- February 15, 2023
కువైట్: నకిలీ సందేశాల వ్యాప్తిపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్టయింది.ఫేక్ ప్రకటనల పట్ల ప్రజలు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓ రోడ్డుపై ఉన్న మెసేజ్ బోర్డుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ పై మంత్రిత్వ శాఖ స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ ఫేక్ మెసేజ్ పంపిన వారిని సైబర్ సెల్ పంపినవారిని ట్రాక్ చేస్తుందని పేర్కొంది. అదే సమయంలో నకిలీ వార్తలను ప్రచురించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రోడ్డుకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఒరిజినల్, నకిలీ వార్తల స్క్రీన్షాట్లను ప్రచురించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







