మద్యం ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు..

- May 03, 2016 , by Maagulf
మద్యం ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు..

మద్యం ధరలను ఎమార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చాలా షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వాటిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 200 షాపుల యజమానులపై కేసులు నమోదు అయ్యాయని మంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com