చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు..
- May 03, 2016
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మలేషియా సహకారంతో హైదరాబాద్లో టౌన్షిప్ నిర్మించామని చెప్పారు. అమరాతి నిర్మాణానికి మలేషియా సహకారం అందించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 26 దేశాలు ముందుకొచ్చాయని, పరిశ్రమల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మలేషియా మంత్రి మహ్మద్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







