పురావస్తు శాస్త్రవేత్త అవతారమెత్తిన రెజీనా.!
- February 24, 2023
ఈ మధ్య రెజీనా సినిమాల్లో కనిపించకపోయినా వెబ్ సిరీస్‌లతో వరుసగా ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ దక్కించుకున్నాయ్ ఓటీటీలో.
అయితే, తాజాగా రెజీనా నటించిన కొత్త సినిమా ‘నేనేనా’ తెరపైకి వచ్చింది. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ డేట్‌కి నోచుకోలేదు. అయితే, త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోబోతోందని తెలుస్తోంది.
రెజీనా ప్రధాన పాత్రలో కార్తీక్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు. పురావస్తు శాస్ర్తవేత్తగా ఈ సినిమాలో రెజీనా కనిపించబోతోంది. కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికి తీసే క్రమంలో ఎదురైన అనూహ్య సంఘటనలను రెజీనా ఎలా ఎదుర్కొంది.? అనే కథనంతో ఆసక్తిగా ఈ సినిమా తెరకెక్కింది. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









