తెలంగాణా ప్రభుత్వం మరి అభయం ఇస్తుందా?
- May 04, 2016
కడప జిల్లా, గాలివీడు మం, ఏగువగోట్టివీడు కు చెందిన వండాడి కదలమ్మ అనే భర్త లక్ష్మయ్య అనారోగ్యంతో వుండటంతో తమకున్న ఆడబిడ్డలను, కుటుంబాన్ని పోషించుకోనేందుకు మస్కట్ లో ఇంటిపనుల నిమిత్తం ఒ సంవత్సరం క్రితం రాయచోటి కి చెందిన ఖాదర్ బాషా సహయంతో 60 వేల వరకు వెచ్చించి వెళ్లింది. పోయినప్పటి నుండి ఒక రూపాయి కూడ ఇంటి ఖర్చులకు పంపలేదు. అక్కడకి వెళ్లిన తరువాత ఒ నేలలో ఇంటికి రేండు సార్లు పదకొండు నేలల నుంచి ఒక్క ఫొన్ కాల్ చేయకపోవడంతో కి అమే ఈలోకంలో వుందో అనుకున్నారు కుటుంబసభ్యులు తరుణంలో వాట్సప్ లో కదలమ్మ ఫోటో తో పాటు ఒ వాయిస్ క్లిప్ హల్చల్ చేస్తోంది. కదలమ్మ మస్కట్ లోని ఏంబసి లో వుందని ఇండియాకు రావడానికి తన దగ్గర ఏలాంటి కాగితాలు లేవని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని మరో తెలుగు మహిళ సందేశాన్ని ఇచ్చింది. కదలమ్మ కఫిల్ అమేను కొట్టడం వల్ల తలకు గాయమైంది. దీంతో కదలమ్మ కఫీల్ ఇల్లు వదిలి ఏంబస్సి చేరుకుంది. పాస్ పోర్టు కఫిల్ దగ్గర వుండటంతో ఇటు స్వదేశానికి రాలేక, అటు మస్కట్ లో వుండలేక నానా ఇబ్బందులు ఏదుర్కోంటుంది. ప్రభుత్వం స్పందించి కదలమ్మ భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







