7వ ఫ్లోర్‌ నుంచి పడ్డ మూడేళ్ళ పాప

- May 04, 2016 , by Maagulf
7వ ఫ్లోర్‌ నుంచి పడ్డ మూడేళ్ళ పాప

షార్జాలో ఓ భవనంలోని 7వ ఫ్లోర్‌ నుంచి బాలిక కింద పడి మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేసింది. మృతురాలు పాకిస్తాన్‌కి చెందిన బాలికగా గుర్తించారు. గోడను ఎక్కేందుకు కుర్చీ సాయం తీసుకున్న బాలిక, గోడపైకెక్కి, అక్కడినుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఆమెను గమనించలేదని తెలియవస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com