ఎతిహాడ్ విమానం వత్తిడి గురి కావడంతో జకార్త లో 31 మంది గాయపడ్డారు
- May 04, 2016
ఎతిహాడ్ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఇండోనేషియన్ రాజధాని జకార్తాలో భూమి పైకి దిగేందుకు సిద్ధం అయ్యే సమయంలో విమానంలో ఒక ఆకస్మిక అల్లకల్లోలం ఎదుర్కొంది ఈ ఆకస్మిక పరిణామంలో అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క జాతీయ విమానయాన సంస్థ చెప్పారు.
ఎతిహాడ్ ఎయిర్వేస్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం అబూ ధాబీ విమానం ఇ వై 474 సుకర్ణో హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ 45 నిమిషాల ముందు "తీవ్రమైన మరియు ఊహించని అల్లకల్లోలం " ఏర్పడిందని అన్నారు .
ఎట్టకేలకు విమానం సురక్షితంగా దిగింది కానీ 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అలాగే తొమ్మిది మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద తీవ్రతను వివరాలు ఇంకా తెలియజేయలేదు . ఈ అల్లకల్లోలం కారణంగా విమానంలోని క్యాబిన్ నిల్వ డబ్బాలు పాడు చేసినంత తీవ్రంగా ఉంది అని చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







