ప్రైవేట్ ఫార్మసీలలో K-Net ద్వారానే లావాదేవీలు!
- March 06, 2023
కువైట్: 10 దినార్ల విలువను మించిన విక్రయ లావాదేవీల కోసం అన్ని ప్రైవేట్ ఫార్మసీలు K-Net చెల్లింపును మాత్రమే ఉపయోగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఫార్మసీలలో అమలును తప్పనిసరి చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక అభ్యర్థనను సమర్పించింది. ఇది ప్రైవేట్ సెక్టార్ ఫార్మసీలపై పర్యవేక్షణ, నియంత్రించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన అభ్యర్థనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







