ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్‌’ తిరిగి ప్రారంభం

- March 08, 2023 , by Maagulf
ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్‌’ తిరిగి ప్రారంభం

కువైట్: లీజింగ్ కంపెనీ నుండి ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్‌ను తిరిగి తీసుకుంటామని, మార్చి 1తో ఒప్పందం గడువు ముగిసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్‌ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నామని, స్టేట్ ప్రాపర్టీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం మార్కెట్ రీగెయినింగ్, రీ-ఆపరేటింగ్ విధానాలను పూర్తి చేస్తోందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com