80 మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై రష్యా దాడి..
- March 09, 2023
కీవ్: ఉక్రెయిన్ మరోసారి రష్యా దాడిచేసింది. దాదాపు 80 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్లను వదిలినట్లు తెలుస్తోంది. తాజాగా మిస్సైల్ అటాక్ లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
కాగా, తాజా దాడిలో రష్యా 8 డ్రోన్ల కూడా వాడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. లివివ్ పట్టణంలో అయిదుగురు మృతిచెందారు. భారీ శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. కీవ్‌లోని వెస్ట్రన్, సదరన్ జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ఊపందుకున్నాయి. కీవ్ పట్టణంలో కూడా విద్యుత్తు సరఫరా లేదు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







