ఒమానీ పౌరులకు రష్యన్ విజిట్ వీసా జారీ
- March 15, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ పౌరులు ఇప్పుడు రష్యాను సందర్శించడానికి ఆరు నెలల పర్యాటక వీసాను పొందవచ్చని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యన్ ఫెడరేషన్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం మార్చి 6 నుండి ఒమన్ సుల్తానేట్ పౌరులు 6 నెలల వరకు రెగ్యులర్ టూరిస్ట్ వీసాను పొందేందుకు రష్యా ప్రభుత్వం అనుమతించింది. ఒమన్ సుల్తానేట్ పౌరులు రష్యన్ దౌత్య మిషన్లు లేదా కాన్సులర్ విభాగాలకు పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం