నకిలీ పోలీస్: బహ్రెయినీలకు జైలు
- May 05, 2016హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్ ఇద్దరు బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. పోలీసుల వేషంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ ఇంట్లో ఉండగా, తలుపుతట్టి పాస్‌పోర్ట్ చెక్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై దాడికి దిగి, ఆమెకు చెందిన ఖరీదైన ఐప్ ఫోన్ 6 మొబైల్ ఫోన్‌ని దొంగిలించి, అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోతుండగా వారి కార్ నెంబర్ ప్లేట్‌ని గుర్తించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దుండగుల్ని అరెస్ట్ చేశారు. దుండగుల్లో ఒకరు ఇదివరకే ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?